మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Dattatreya Mantratmaka Shlokah – శ్రీ దత్తాత్రేయ మంత్రాత్మక శ్లోకాః
అనసూయాత్రిసంభూతో దత్తాత్రేయో దిగంబరః |
స్మర్తృగామీ స్వభక్తానాముద్ధర్తా భవ సంకటాత్ || 1 ||
దరిద్రవిప్రగేహే యః శాకం భుక్త్వోత్తమశ్రియమ్ |
దదౌ శ్రీదత్తదేవః స దారిద్ర్యాచ్ఛ్రీప్రదోఽవతు || 2 ||
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతమ్ |
యోఽభూదభీష్టదః పాతు స నః సంతానవృద్ధికృత్ || 3 ||
జీవయామాస భర్తారం మృతం సత్యా హి మృత్యుహా |
మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు || 4 ||
అత్రేరాత్మప్రదానేన యో ముక్తో భగవాన్ ఋణాత్ |
దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే || 5 ||
జపేచ్ఛ్లోకమిమం దేవపిత్రర్షిపున్నృణాపహమ్ |
సోఽనృణో దత్తకృపయా పరంబ్రహ్మాధిగచ్ఛతి || 6 ||
అత్రిపుత్రో మహాతేజో దత్తాత్రేయో మహామునిః |
తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే || 7 ||
నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో |
సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛ మే || 8 ||
అనసూయాసుత శ్రీశ జనపాతకనాశన |
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ || 9 ||
శ్రీవిష్ణోరవతారోఽయం దత్తాత్రేయో దిగంబరః |
మాలాకమండలూచ్ఛూలడమరూశంఖచక్రధృక్ || 10 ||
నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే |
వస త్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ || 11 ||
దత్తాత్రేయం ప్రపద్యే శరణమనుదినం దీనబంధుం ముకుందం
నైర్గుణ్యే సన్నివిష్టం పథి పరమపదం బోధయంతం మునీనామ్ |
భస్మాభ్యంగం జటాభిః సులలితముకుటం దిక్పటం దివ్యరూపం
సహ్యాద్రౌ నిత్యవాసం ప్రముదితమమలం సద్గురుం చారుశీలమ్ || 12 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ మంత్రాత్మక శ్లోకాః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.